మా ఊరు వినాయక చవితి పండుగ ఉత్సవం తీరే వేరు. సహజంగా ప్రతి ఇంట పెద్దలు, చిన్నారులు వినాయక విగ్రహాన్ని కూర్చుండబెట్టి... ఆ రోజు తంతు కానించేస్తుంటారు. అయితే మా ఊర్లో వినాయకచవితి అంటే.. సందడే సందడి. వినాయక చవితి పండుగకు వారం ముందే ... మా ఊరు పిల్లలందరూ చవితి ... మరింత చదువు...
|
రవి- అతిసారము, జ్వరం, మనో వ్యసనంచంద్రుడు- స్త్రీ సంబంధ వ్యాధి- పాండు, నీరసంకుజుడు- వ్రణములు, మశూచి, శ్లేష్మకఫంబుధుడు- ఉదరబాధ- కుష్టు, నొప్పులు, మర్మావయముల బాధలుగురువు- కన్పించని మర్మస్థాన రోగాలు, కాళ్ల మంటలుశుక్రుడు- మూత్ర రోగము, కామ వికారం, అతిమూత్రంశని- ... మరింత చదువు...
|
ఈ క్రింది శ్లోకాన్ని ప్రతిరోజూ ప్రాతఃకాలంలో పఠించినట్లయితే ఏడు సంవత్సరాల ఆరుమాసాలు పర్యంతముపాటు వేధించే ఏలినాటి శని పటాపంచలై
పీడ విరగడవుతుంది...
నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతే
నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే మరింత చదువు...
|
సమస్యలు లేనిదేవరికీ కానీ అందరూ సమస్యలను చూసి భయపడటం లేదు. అయితే అధిక శాతం సమస్యలకు ఎదురొడ్డలేక ఓడిపోతుండగా, అతి తక్కువ మంది మాత్రమే సమస్యలను ధైర్యంగా అధిగమిస్తున్నారు. లెక్కకు మిక్కిలి సమస్యలు ఎదురైనప్పుడు, కొంతమంది కేవలం చిరునవ్వుతో ఆ సమస్యలనుంచి బయటపడే మార్గం కోసం అన్వేస్తుంటారు. మరికొంతమంది మాత్రం సమస్యలకు తమ జీవితాన్ని అప్పగించి చోద్యం చూస్తుంటారు. అసలు చిరునవ్వుతో సమస్యలను ఎదుర్కోవటమే అసలైన తరుణోపాయం. మరింత చదువు...
|
సంతోషంగా ఉన్నప్పుడు రోగాల గురించిన భయమేర్పడుతుంది. పదవిలో ఉన్నప్పుడు... అది ఏ క్షణాన ఊడిపోతుందోనన్న ఆందోళన ఉంటుంది. ధనం పుష్కలంగా చేరుతున్నప్పుడు, దానిని పరులెవరైనా కొల్లగొడతారామోనన్న భయం కలుగుతుంది. ఇక యవ్వనంలో ఉన్నప్పుడు వృద్ధాప్యం గురించిన ఆలోచనలు వణుకు పుట్టిస్తాయి. అందుకు కొన్ని ఉదాహరణలు కళ్లముందు కనబడతాయి కూడా... పాండిత్యం ఉన్నప్పుడు... మిగిలిన పండితులను చూసి భయమేస్తుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు అనారోగ్యం గురించిన ఆలోచనలు మదిని తొలిచి భయపెడుతుంటాయి. మరింత చదువు...
|
తెలుగు సంవత్సరాలు ప్రభవ నుంచి మొదలై... అక్షయ నామ సంవత్సరం వరకూ గల 60 ఏళ్లలో మానవుడు తాను పుట్టిన నామ
సంవత్సరాన్ని బహుశా ఒక్కసారో లేదంటే సంపూర్ణ ఆరోగ్యవంతులైతే రెండుసార్లు చూస్తారు. ఈ కారణంగానే వారు జన్మించిన 60 సంవత్సరములకు ఆ నామ సంవత్సరం వస్తుంది కాబట్టి... దానినో పర్వదినంగా భావించి షష్టిపూర్తి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. మరింత చదువు...
|
ఏక హస్తం కటించైవ వామే శంఖం చ నిక్షిపేత్
దక్షిణే చక్ర హస్తంతు ఏకం వైకుంఠ హస్తకం
అలర్ మేల్ మంగ సంయుక్తం వేంకటేశ మహంభజే మరింత చదువు...
|
మనిషికి కావల్సిందేమిటి? భగవంతుని సాన్నిధ్యంలో శాశ్వత స్థానం పొందటం కాదా... మనిషిగా పుట్టినవాడు సాధించాల్సింది ఆ స్థానం కోసమేనని మహారుషులు, బోధకులు ప్రజలకు బోధించారు. అన్ని జన్మలలోకి విలువైన మానవజన్మ చిట్టచివరిదని ఇక ఆ జన్మ తరువాత మళ్లీ ఇతర జన్మలోకి వెళ్లకూడదని పెద్దలు చెప్పినమాట. మరింత చదువు...
|
శ్రియః శ్రియం షడ్గుణ పూర పూర్ణం
శ్రీవత్స చిహ్నం పురుషం పురాణం
శ్రీకంఠ పుర్వామర బృంద వంద్యం
శ్రియః పతిం తం శరణం ప్రపద్యే
విభుం హృదిస్థం భువనేశ మీడ్యం
నిరాశ్రయం నిర్మల చిత్త చింత్యం
పరాత్పరం పారమపార మేనం
ఉపేంద్ర మూర్తిం శరణం ప్రపద్యే మరింత చదువు...
|
బిందు త్రికోణ.. వసుకోణ.. దశారయుగ్మ మన్వశ్ర.. నాగదళ సంయుత... షోడశారం వృత్తత్రయంచ ధరణీ సదనత్రయంచ శ్రీచక్రమేతదుదితం పరదేవతాయా... ఇది శ్రీచక్ర శ్లోకం. ఇందులోని 9 ఆవరణాలు శరీరంలోని తొమ్మది ద్వారాలకు చిహ్నాలు. పరమేశ్వరి సృష్టించిన ప్రాణికోటికి ప్రాణంతోపాటు ఈ దివ్య చక్రం కూడా సహజంగా లభిస్తుంది. ఇది ఒట్టి చక్రమే కదా అనుకుంటే పొరపాటే. ఈ శ్రీచక్రంలో అమ్మ తనను ప్రతిష్ఠించుకుని ఒక్కొక్కరికి ఒక్కో చక్రం ప్రసాదించింది. మరింత చదువు...
|
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం
జగన్నాథ నాథం సదానంద భాజాం
భవద్దివ్య భూతేశ్వరం భూతానాథం
శివం శంకరం శంభుమీశానమీడే మరింత చదువు...
|
లక్ష్మీ సవిభ్ర మాలోక సుభ్రూవిభ్రమచక్షుషే
చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్
శ్రీ పద్మావతీ దేవిని ఆశ్చర్యంతో చూసే సుందరమగు కనుబొమలు గల నేత్రాలు కలవాడునూ, శుభాలకు నివాస స్థానమయినవాడునూ అయిన శ్రీ వేంకటేశ్వరస్వామికి మంగళమగుగాక!! మరింత చదువు...
|
అత్తి, జువ్వి, నేరేడు చెట్ల పట్టలను నీటిలో వేసి ఆ నీటితో స్నానమాచరించాలి. ప్రదోషకాలంలోజ్ఞానికి చిహ్నంగా, ఐశ్వర్యానికి సంకేతంగా, సంపద ఆనందాలకు ప్రతీక అయిన దీపాన్ని ఆరాధిస్తూ చేసే పర్వదినమైన దీపావళినాడు తెల్లవారు ఝామునే నిద్రలేచి సూర్యోదయానికి ముందే స్నానాది కార్యక్రమాలు నిర్వహించాలి. మర్రి, మామిడి, నువ్వుల నూనెతో దీపములు... మరింత చదువు...
|